LYRIC

Pallavi:

Arerererere vinandi baabu idenamdi lokam tiru

I janam pokadaa idenamdi

Are nisagamapaa lokam mosam paamagarisaa //2//

Mosam mosam antaaramtaa  //2//

Mosam ceyyani devvaramtaa  //nisa//

 

 

Charanam:1

Aayaasamamtaa graasam kosam

Lokam paluvesham i lokam paluvesham

Jagamamtaa bal mosam       //are nisa//

 

 

Charanam:2

Mosaalu cesi moksham kori

Istee tenkaayaa devudikicce temkaayaa!  //are nisa//

 

 

Charanam:3

Adukku tinatam marigina vaalla

Kaallu, kallu, killu, mokallu, kallu, killu!

Vyaapaari vaade taraasumullu

Takkedalo raallu are amtaa mosamraa

Jagamamtaa veshamraa   //are nisa//

Telugu Transliteration

పల్లవి:

అరెరెరెరెరె వినండి బాబూ ఇదేనండి లోకం తీరూ
ఈ జనం పోకడా ఇదేనండీ
అరె నిసగమపా లోకం మోసం పామగరిసా ||2||
మోసం మోసం అంటారంతా ||2||
మోసం చెయ్యని దెవ్వరంటా ||నిస||


చరణం:1

ఆయాసమంతా గ్రాసం కోసం
లోకం పలువేషం ఈ లోకం పలువేషం
జగమంతా బల్ మోసం ||అరె నిస||


చరణం:2

మోసాలు చేసి మోక్షం కోరి
ఇచ్చే టెంకాయా దేవుడికిచ్చే టెంకాయా! ||అరె నిస||


చరణం:3

అడుక్కు తినటం మరిగిన వాళ్ళ
కాళ్ళు, కళ్ళూ, కీళ్ళూ, మోకళ్ళూ, కళ్ళూ, కీళ్ళు!
వ్యాపారి వాడే తరాసుముల్లూ
తక్కెడలో రాళ్ళూ అరె అంతా మోసంరా
జగమంతా వేషంరా ||అరె నిస||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post