LYRIC

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

A@h ahh

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

Aaaa aaaa

Oy nee chetikunna banglse, taalem yese naa saandils e,
walk way lo chuste puvvula rekkalu fullugaga kappesi,
corner lo kaaphee shaap , vedi vedi ga whistle vese,
bassu kittiki deggara kaalejee stoodent phon lo moge

Fm lo evvaro paadite
Vollantaa enduko oogene
Aapil pandulaa sooryude
Aeroplenl la naa gunde
Telinde gaalilo mabbula
Jaarinde nelapai needalaa
Mulle guchchele sudden gaa
Challagaali villan la

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

Music ::: :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

Stanza 1:

Nee pakkanunna vela kaar haarn koodaa klaasikal music gaa ,
ee mantundanda koodaa ac jallutundi nee navvuloni majic gaa,

Taaksee hair chesi nuvvu beram aadutunte kyoot kundi besik gaa,
Breks vesinappudallaa nee bugga nannu taaki saaree cheppe naajuku gaa,
nuvvunna kitiki evaipu vetiki whatsapp chestaavaa,
mabbulni kadipi mohamaata petti chandrudni testaagaa

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

Baitikochchi chooste taimemo 3’0 clock
Intikelle 12b route mottam road block

 

Fm lo evvaro paadite
Vollantaa enduko oogene
Aapil pandulaa sooryude
Eroplen la naa gunde
Telinde gaalilo mabbula
Jaarinde nelapai needalaa
Mulle guchchele sudden gaa
Challagaali villan la

Telugu Transliteration

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 clock
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

అః అహ్హ్

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 clock
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

ఆఆ ఆఆ

ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్ సే, తాలెం యేసే నా సాండిల్స్ ఏ, వాక్ వే లో చుస్తే పువ్వుల రెక్కలు ఫుల్ గ కప్పేసి, కార్నర్ లో కాఫీ షాప్, వేడి వేడి గ whistle వేసే, బస్సు కిట్ కి దెగ్గర కాలేజీ స్టూడెంట్ ఫోన్ లో మోగే

FM లో ఎవ్వరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూర్యుడే
ఏరోప్లేన్ల్ ల నా గుండె
తేలిందే గాలిలో మబ్బుల
జారిందే నేలపై నీడలా
ముల్లె గుచ్చేలే sudden గా
చల్లగాలి విల్లన్ ల

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

మ్యూజిక్::: :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


నీ పక్కనున్న వేళ కార్ హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్ గా ,ఈ మంటుందండ కూడా AC జల్లుతుంది నీ నవ్వులోని మేజిక్ గా,

టాక్సీ హైర్ చేసి నువ్వు బేరం ఆడుతుంటే క్యూట్ కుంది బేసిక్ గా,
బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజుకు గా, నువ్వున్న కిటికి ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా, మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తెస్తాగా

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్



FM లో ఎవ్వరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూర్యుడే
ఏరోప్లేన్ ల నా గుండె
తేలిందే గాలిలో మబ్బుల
జారిందే నేలపై నీడలా
ముల్లె గుచ్చేలే sudden గా
చల్లగాలి విల్లన్ ల

SHARE

Comments are off this post