LYRIC

Boom Boom Baam Baam
Boom Boom Baam Baam

bhookampaala shabdhame
kutra gitra puttelope
itte kaadhaa anthame

gaallo kaannai
gasthee kaase
goodaachaari veedule

ayye thappu
voche muppu
annii chedhisthaadule

S P Y
vochaadoy
rayyaa ray thayyaarai

S P Y
vochaadoy
rayyaa ray ray ray ray

gori gori
don’t you worry
here is prince of raathiri…

veede unte bhayame ledhu
navvesthundhi oopiri

chattam shartu nalogipothe
chesesthaadu isthiri

pantham patti edhurochaado
evade ainaa historii…

Boom Boom Baam Baam
Boom Boom Baam Baam

bhookampaala shabdhame
kutra gitra puttelope
itte kaadhaa anthame

gaallo kaannai
gasthee kaase
goodaachaari veedule

ayye thappu
voche muppu
annii chedhisthaadule

S P Y
vochaadoy
rayyaa ray thayyaarai

S P Y
vochaadoy
rayyaa ray thayyaarai

S P Y
vochaadoy
rayyaa ray ray ray ray

maarvel komikse
veedni choosinaaka raasaaremo

haagwaarts lo
ee monagaadu pattaagaani
pondhaademo

marvel comicse
veedni choosinaaka raasaaremo

Hogwarts lo
ee monagaadu pattaagaani
pondhaademo

theme music akkarleni
maassy hero ne veedu

punchedhu veyyakunda
claapse kottisthaadu

bhayamunu Baambuga chesthaadu
hrudhayamu lopala pedathaadu
thelivitho aade pani vaadu
gelupuki veede thana vaadhu

veediki vinapadakundaane
cheemalu chitikelu veyyavu le
veedini anumathi adagandhe krimulu
vyaapinchavu asale

Boom Boom Baam Baam
Boom Boom Baam Baam

bhookampaala shabdhame
kutra gitra puttelope
itte kaadhaa anthame

gaallo kaannai
gasthee kaase
goodaachaari veedule

ayye thappu
voche muppu
annii chedhisthaadule

who’s that guy???
my my my…
he’s the spy
fly fly fly…

who’s that guy???
my my my…
he’s the spy
fly fly fly…

who’s that guy???
my my my…
he’s the spy
fly fly fly…

who’s that guy???
my my my…
he’s the spy
fly fly fly…

Comments

comments

Lyrics in Telugu

బూం బూం బాం బాం
బూం బూం బాం బాం

భూకంపాల షబ్దమే
కుట్ర గిట్ర పుట్టేలోపె
ఇట్టే కాదా అంతమే

గాల్లో కాన్నై
గస్తీ కాసె
గూడాచారి వీడులె

అయ్యే తప్పు
వొచ్చే ముప్పు
అన్నీ చేదిస్తాడులె

ఎస్ పి వై
వొచ్చాడొయ్
రయ్యా రయ్ తయ్యారై

ఎస్ పి వై
వొచ్చాడొయ్
రయ్యా రయ్ రయ్ రయ్ రయ్

గోరి గోరి
డొంట్ యు వర్రి
హీర్ ఈస్ ప్రిన్స్ ఆఫ్ రాతిరి...

వీడె ఉంటె భయమే లేదు
నవ్వేస్తుంది ఊపిరి

చట్టం షర్టు నలొగిపోతె
చేసేస్తాడు ఇస్తిరి

పంతం పట్టి ఎదురొచ్చాడొ
ఎవడే ఐనా హిస్టొరీ...

బూం బూం బాం బాం
బూం బూం బాం బాం

భూకంపాల షబ్దమే
కుట్ర గిట్ర పుట్టేలోపె
ఇట్టే కాదా అంతమే

గాల్లో కాన్నై
గస్తీ కాసె
గూడాచారి వీడులె

అయ్యే తప్పు
వొచ్చే ముప్పు
అన్నీ చేదిస్తాడులె

ఎస్ పి వై
వొచ్చాడొయ్
రయ్యా రయ్ తయ్యారై

ఎస్ పి వై
వొచ్చాడొయ్
రయ్యా రయ్ తయ్యారై

ఎస్ పి వై
వొచ్చాడొయ్
రయ్యా రయ్ రయ్ రయ్ రయ్

మార్వెల్ కొమిక్సే
వీడ్ని చూసినాక రాసారేమొ

హాగ్వార్ట్స్ లొ
ఈ మొనగాడు పట్టాగాని
పొందాడేమొ

మార్వెల్ కొమిక్సే
వీడ్ని చూసినాక రాసారేమొ

హాగ్వార్ట్స్ లొ
ఈ మొనగాడు పట్టాగాని
పొందాడేమొ

తీం మ్యుసిక్ అక్కర్లేని
మాస్సి హీరోనె వీడు

పంచేదు వెయ్యకుండ
క్లాప్సే కొట్టిస్తాడు

భయమును బాంబుగ చేస్తాడు
హ్రుదయము లోపల పెడతాడు
తెలివితొ ఆడే పని వాడు
గెలుపుకి వీడే తన వాదు

వీడికి వినపడకుండానె
చీమలు చిటికెలు వెయ్యవు లే
వీడిని అనుమతి అడగందె క్రిములు
వ్యాపించవు అసలే

బూం బూం బాం బాం
బూం బూం బాం బాం

భూకంపాల షబ్దమే
కుట్ర గిట్ర పుట్టేలోపె
ఇట్టే కాదా అంతమే

గాల్లో కాన్నై
గస్తీ కాసె
గూడాచారి వీడులె

అయ్యే తప్పు
వొచ్చే ముప్పు
అన్నీ చేదిస్తాడులె

హూస్ దట్ గాయ్???
మ మ మై...
హీస్ ద్ స్పై
ఫ్ల ఫ్ల ఫ్లై...

హూస్ దట్ గాయ్???
మ మ మై...
హీస్ ద్ స్పై
ఫ్ల ఫ్ల ఫ్లై...

హూస్ దట్ గాయ్???
మ మ మై...
హీస్ ద్ స్పై
ఫ్ల ఫ్ల ఫ్లై...

హూస్ దట్ గాయ్???
మ మ మై...
హీస్ ద్ స్పై
ఫ్ల ఫ్ల ఫ్లై...

Added by

Kranthi Rekha

SHARE

Comments are off this post

    ADVERTISEMENT