LYRIC

Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava
Janmincha maro sari….Jeevincha ninne kori
Digi digi vachaneedhari nanda
Sandincha neepai guri….Sadhincha sara sari
Sarasaku vacha alakalananda
Alakedo pilupichinda…..Adi neeke thelisochinda
Vidi prayala poomaala thega nachinda
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava

Jhum jhummani jhum jhummani manthram la
Nee alochanale raa rammani ragilisthe vasthunna
Rim jimmani rim jimmani varsham la
Nee ashala jalle naa kommanu kadilisthe lesthunna
Manasunu mathram chadive pranaakshala
Premala geetham rasthunna
Rasinde jariguntunda….Rayande edurayyinda
Oka rayanti edha nedu ravalinchinda
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava

Ghum ghummani ghum ghummani
gundello guvvaluga egase
Ghummethina gammathulu thesthunna
Enthenthani enthenchani cheppalo
Em thochaka nene gonthethani giliginthai chusthunna
Maatalakaddham patte mounamruthala
Muddula patta isthunna
Ichinde saripothunda….Ivvalsindinka unda
Ika naalona naadantu veremunda
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava
Janmincha maro sari….Jeevincha ninne kori
Digi digi vachaneedhari nanda
Sandincha neepai guri….Sadhincha sara sari
Sarasaku vacha alakalananda
Chiranjeeva chiranjeeva chiranjeeva
Sukheebhava sukheebhava sukheebhava

Telugu Transliteration

చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా...
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా...
జన్మించా మరో...సారి జీవించా నిన్నే... కోరి
దిగి దిగి వచ్చా నీ... దారి నందా...
సంధించా నీపై... గురి సాధించా సరాసరి
సరసకు వచ్చా అలకల నందా...
అలకేదో పిలిపించిందా అది నీకే తెలిసొచ్చిందా
చెలి ప్రాయాల పూ..మాల తెగ నచ్చిందా
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా...
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా...

ఓ..ఓ...ఓ ఓ..ఓ...ఓ ఓ..ఓ...ఓ... ఓ.........
ఓ..ఓ...ఓ ఓ..ఓ...ఓ..... ఓ......
ఓ..ఓ...ఓ ఓ..ఓ...ఓ ఓ..ఓ...ఓ... ఓ...... ఓ..... ఓ...
ఝుంఝుమ్మని ఝుంఝుమ్మని మంత్రంలా
నీ ఆలోచనలే రా రమ్మని రగిలిస్తే వస్తున్నా...
రింజిమ్మని రింజిమ్మని వర్షంలా
నీ ఆశల జల్లే నా కొమ్మని కదిలిస్తే లేస్తున్నా...
మనసులు మాత్రం చదివే ప్రాణాక్షరాల ప్రేమల గీతం వ్రాస్తున్నా....
వ్రాసిందే జరిగుంటుందా వ్రాయందే ఎదురయ్యిందా
ఒక రాయంటి ఎద నేడు రవళించిందా...
చిరంజీవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ సుఖీభవా...

ఘుంఘుమ్మని ఘుంఘుమ్మని గుండెల్లో
గువ్వలుగా ఎగసే ఘుమ్మెత్తిన గమ్మత్తులు తెస్తున్నా...
ఎంతెంతని ఎంతెంతని చెప్పాలో
ఏం తోచక నేనే గొంతెత్తని గిలిగింతై చూస్తున్నా...
మాటలకద్దం పట్టే మౌనామృతాల ముద్దుల పట్టా ఇస్తున్నా....
ఇచ్చిందే సరిపోతుందా ఇవ్వాల్సిందింకా ఉందా
ఇక నాలోన నాదంటు వేరేముందా...

SHARE

VIDEO