LYRIC

Pallavi:

e dikkuna nuvvunnaa egirostaa paavuravoo

naa rekkala kala naapae balamaedi ledu suvoo..!

pongae alavostae talavamchaali

vayusoo alalaamtidaegaa

praayum venakaalae payunimchaali

pranayum vennaadiraagaa

//dikkuna//

 

charanam:1

girulae onikae jalapaatamlo joru

neelo choosaa bamgaaroo

edigae sogasai edurostae padahaaru

alalai egisae edahoru

varnaala villulo okkoramgu teesi

vayyoori omtiki poosimdevaru?

vunasae chedaka nilichae naravarulevaru..

 

charanam:2

vudhuvae tonikae adharam vudhukalasam

vanam koodaa priyuvumtram

apudoo apudoo tegipadanee oka vuutyam

venakae tirigaa pratinityam

aa chilaka palukulae alaa alaa aeri

naaloni talapulae svaraalu chaesi

neekae istaa sakhiyoo kavitalu koorchi…

//dikkuna//

 

Telugu Transliteration

పల్లవి:

ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురవూ
నా రెక్కల కల నాపే బలమేది లేదు సువూ..!

పొంగే అలవొస్తే తలవంచాలి
వయుసూ అలలాంటిదేగా
ప్రాయుం వెనకాలే పయునించాలి
ప్రణయుం వెన్నాడిరాగా
॥దిక్కున॥


చరణం: 1

గిరులే ఒణికే జలపాతంలో జోరు
నీలో చూశా బంగారూ
ఎదిగే సొగసై ఎదురొస్తే పదహారు
అలలై ఎగిసే ఎదహోరు
వర్ణాల విల్లులో ఒక్కోరంగు తీసి
వయ్యూరి ఒంటికి పూసిందెవరు
వునసే చెడక నిలిచే నరవరులెవరు..


చరణం: 2

వుధువే తొణికే అధరం వుధుకలశం
వనం కూడా ప్రియువుంత్రం
అపుడూ అపుడూ తెగిపడనీ ఒక వుుత్యం
వెనకే తిరిగా ప్రతినిత్యం
ఆ చిలక పలుకులే అలా అలా ఏరి
నాలోని తలపులే స్వరాలు చేసి
నీకే ఇస్తా సఖియూ కవితలు కూర్చి...
॥దిక్కున॥

Added by

Meghamala K

SHARE

Comments are off this post