LYRIC

Emitemitemito.. em avutunnado
Etavaalu daarilo.. jaaredekkadiko
Emitemitemito.. em kaanunnad
Erulaanti vayasulo.. cheredetatiko
Telusaa.. telusaa.. neekainaa
Telusaa.. telusaa.. mari naakainaa
Ayinaa.. adugulu aagenaa
Veladaam.. edemainaa
Eduruga nuvu nilabadu nimushaanaa
Edigina prati kshanamuni marichaanaa
Toli taragati talupulu terichaanaa
Nijamaa.. nijamaa

Nee raakato.. naa raatalo
Okkarojulone enenni maaraayalaa
Aa ningine.. naa lekhagaa
Maarchukunna chaalademo.. avannee ne raayaalante
Chebutaa.. annee nee tonaa
Chebutaa.. rojoo mari raatrainaa
Ayinaa.. kaburulu mugisenaa
Kalalo.. mallee raanaaa
Eduruga nuvu nilabadu nimushaanaa
Edigina prati kshanamuni marichaanaa
Toli taragati talupulu terichaanaa
Nijamaa.. nijamaa

Telugu Transliteration

ఏమి టేమి టేమిటో ఎం అవుతున్నదో..
ఏటవాలు దారిలో జారేదెక్కడికో…
ఏమి టేమి టేమిటో ఎం కానున్నదో…
యేరులాంటి వయసులో చేరే దేతటికో…
తెలుసా..తెలుసా..నీకైనా…
తెలుసా..తెలుసా..మరి..నాకైనా…
అయినా..అడుగులు ఆగేనా..
వెళదాం..ఏదేమైనా…
ఎదురుగ నువు నిలబడు నిముషానా…
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా…
తొలి తరగతి తలుపులు తెరిచానా…
నిజమా…నిజమా….

నీ రాకతో..నా రాతలో…
ఒక్కరోజులోనే ఎనెన్ని మారాయలా…
ఆ నింగినే నా లేఖగా…
మార్చుకున్న చాలదేమో అవన్నీ నేన్ రాయాలంటే…
చెబుతా….అన్ని నీ తోనా…
చెబుతా….రోజు మరి రాత్రయినా…
అయినా…కబురులు..ముగిసినా…
కలలో..మళ్ళి రానా…
ఎదురుగ నువు నిలబడు నిముషానా…
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా…
తొలి తరగతి తలుపులు తెరిచానా…
నిజమా…నిజమా….

SHARE