LYRIC

Hello hello E maata cheppaku O pillo
Hello hello odiley ke nanne oohallo
Ne lenaa neelo Oh O O

Chal chalonaa hal chal karlenaa
Nee raakato naa life colorfull Enaa
Love sea lonaa fall in avutunnaa
Nee maataki naa heart flying gaallonaa
Naa pedaalo unnade
Nee padaalalo vinnade
Nee kelaa cheppaalannade ide

Hello hello ne waiting nee oohallo
Hello hello ne tadichaale love vennello
Nanu choosaa neelo O O O

Chal chalonaa hal chal karlenaa
Nee raakato naa life colorfull Enaa
Love sea lonaa fall in avutunnaa
Nee maataki naa heart flying gaallonaa

Butterfly nenu flower nuvvaa
No no nee better half E nenuu
Honey nuvve nee honey bee nenuu
No no nee haney queen nenuu
Naa kalala guvvaa
Naaku niduranivvaa
Nee vollo vennello eda chedaranivvaa

Hello hello ne tadichaale love vennello
Hello hello love atlaantic ye gundello
Munigaa love sea lo

Chal chalonaa hal chal karlenaa
Nee raakato naa life colorfull Enaa
Love sea lonaa fall in avutunnaa
Nee maataki naa heart flying gaallonaa

Poola kundi ayye naa chinni gunde
Aa poolaku paanam nenavutaale
Kalalaa maarket ayye naa kallu rende
Aa kalale reppalu daatistaale
Naaku teliyadule ninu viduvadame
Maayalle marichaale ninu maruvadame

Hello hello ne tadichaale love vennello
Hello hello love atlaantic ye gundello
Munigaa lav sea lo

Telugu Transliteration

హల్లొ హల్లొ ఏ మాట చెప్పకు ఓ పిల్లో
హల్లో హల్లో ఒదిలేయ్ కే నన్నే ఊహల్లో
నే లేనా నీలో ఓహ్ ఓ ఓ
చల్ చలోనా హల్ చల్ కర్లేనా
నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా
లవ్ సీలోనా ఫాలిన్ అవుతున్నా
నీ మాటకి నా హార్టె ఫ్లైయింగ్ గాల్లోనా
నా పెదాలో ఉన్నదే
నీ పదాలలో విన్నదే
నీ కెలా చెప్పాలన్నదే ఇదే

హల్లో హల్లో నే వైటింగే నీ ఊహల్లో
హల్లో హల్లో నే తడిచాలే లవ్ వెన్నెల్లో
నను చూసా నీలో ఓ ఓ ఓ

చల్ చలోనా హల్ చల్ కర్లేనా
నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా
లవ్ సీలోనా ఫాలిన్ అవుతున్నా
నీ మాటకి నా హార్టె ఫ్లైయింగ్ గాల్లోనా

బట్టర్ ఫ్లై నేను ఫ్లవరు నువ్వా
నో నో నీ బెటర్ హాఫ్ ఏ నేనూ
హనీ నువ్వే నీ హనీబీ నేనూ
నో నో నీ హనీ క్వీనె నేనూ
నా కలల గువ్వా
నాకు నిదురనివ్వా
నీ వొల్లొ వెన్నెల్లో ఎద చెదరనివ్వా

హల్లో హల్లో నే తడిచాలే లవ్ వెన్నెల్లో
హల్లో హల్లో లవ్ అట్లాంటిక్ యే గుండెల్లో
మునిగా లవ్ సీలో

చల్ చలోనా హల్ చల్ కర్లేనా
నీ రాకతో నా లైఫే కలర్ఫుల్లేనా
లవ్ సీలోనా ఫాలిన్ అవుతున్నా
నీ మాటకి నా హార్టె ఫ్లైయింగ్ గాల్లోనా

పూల కుండి అయ్యె నా చిన్ని గుండె
ఆ పూలకు పాణం నేనవుతాలే
కలలా మార్కెట్ అయ్యె నా కల్లు రెండె
ఆ కలలే రెప్పలు దాటిస్తాలే
నాకు తెలియదులే నిను విడువడమే
మాయల్లే మరిచాలే నిను మరువడమే

హల్లో హల్లో నే తడిచాలే లవ్ వెన్నెల్లో
హల్లో హల్లో లవ్ అట్లాంటిక్ యే గుండెల్లో
మునిగా లవ్ సీలో

SHARE

Comments are off this post