LYRIC

Idi toli raatri kadalani raatri
Idi toli raatri kadalani raatri
Neevu naaku nenu neeku
Cheppukunna kadhala raatri
Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave

Idi toli raatri kadalani raatri
Neevu naaku nenu neeku
Cheppukunna kadhala raatri
Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave

Vennelammaa deepaanni aarpamannadi
Mallelammaa paradaalu mooyamannadi
Vennelammaa deepanni aarpamannadi
Mallelammaa paradaalu mooyamannadi
Doopamemo mattugaa tirguchunnadi
Deepamemo viragabadi navvutunnadi
Nee raaka koraku talupu
Nee pilipu koraku paanupu
Pilichi pilichi vechi vechi
Eduru choostunnaavi

Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave

Vennelantaa adavipaalu kaanunnadi
Malle manasu neerukaari vaadutunnadi
Vennelantaa adavipaalu kaanunnadi
Malle manasu neerukaari vaadutunnadi
Anuraagam gaalilo deepamainadi
Mamakaaram manasune kaalchutunnadi
Nee chivari pilupu koraku
Ee chaavu raani bratuku
Choosi choosi vechi vechi vegipotunnadi

Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave

Idi toli raatri kadalani raatri
Neevu naaku nenu neeku
Cheppukunna kadhala raatri
Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave
Preyasi raave urvasi raave

Telugu Transliteration

ఇది తొలి రాత్రీ కదలని రాత్రీ
ఇది తొలి రాత్రీ కదలని రాత్రీ
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కధల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

ఇది తొలి రాత్రీ కదలని రాత్రీ
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కధల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నెలమ్మా దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మా పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మా దీపన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మా పరదాలూ మూయమన్నదీ
దూపమేమొ మత్తుగా తిర్గుచున్నదీ
దీపమేమొ విరగబడీ నవ్వుతున్నదీ
నీ రాక కొరకూ తలుపూ
నీ పిలిపు కొరకూ పానుపూ
పిలిచీ పిలిచీ వేచి వేచి
ఎదురు చూస్తున్నావీ

ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

వెన్నెలంతా అడవిపాలూ కానున్నదీ
మల్లె మనసూ నీరుకారీ వాడుతున్నదీ
వెన్నెలంతా అడవిపాలూ కానున్నదీ
మల్లె మనసూ నీరుకారీ వాడుతున్నదీ
అనురాగం గాలిలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ
నీ చివరి పిలుపు కొరకూ
ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వెగిపొతున్నదీ

ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

ఇది తొలి రాత్రీ కదలని రాత్రీ
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కధల రాత్రీ
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే
ప్రేయసి రావే ఊర్వశి రావే

SHARE

Comments are off this post