LYRIC

jennifer lopez sketch geesinattuga vundiro e sundari comeon

hey britney spears ni print teesinattuga vundiro e cartbury

o nadume choosthe shakeera

daani aduguna cheyye luckyra

nadake choosthe priyase

baby nuvve ante kallase

jeans fant vesukunna jamesbond laaga

gunnu laanti kannu kotti champamaaku ra

maatho pettukoni jakichanklaga nanchok tippamaakuro

hey ladykalla lady nuvvena

paradise creamvenuva

oxygen nimpukunna aadabombuva

thattukove nuvvu vediva

vaakiloki bestu frienduva

veyyivoltu high currentuwa

vasiline vaaduthunna jodi thoduva

ne rendu kallu meruyu daina

ne pedavulu paradise flowersa

nuvvu hello ante romance a

nuvvu silent ayina voilence a

hey titani heroine part two nuvvani

navvuthunna monalisa muddu kaava

playboy choopulona camera nuvvani

subbalatha galam puttada ||jennifer

hey dts ringtonuva

heart shape mooga venuva

andamanna sokuperu cdrockva

kammanaina joru choopava

romeo ki cloneve nuvvenuvva

rainbow ki thrill nuvvenuvva

green university ki g nuvvenuvva

na zodiac paina venuva

hey saripothave fun in love

nuvvu hot hot dress ke shakeela

fully loder drakula

ninu mechesthale ramboola vovu vovu ye ye ye

hey madonna manduchesi maatharesinattuga

pulse rate penchinave frenchpapa

laagipetti boorukottinattuga fly kiss pettamakala jennifer

Telugu Transliteration

||పల్లవి||
jennifer Lopez స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి
ఓ..... నడుమే చూస్తే Shakira..... దాన్ని అంటుకున్న చెయ్యే లక్కిరా
నడకే చూస్తే Beyonce..... బేబి నవ్విందంటే ఖలాసే.......
జీన్స్ పాంట్ వేసుకున్న James Bond లాగా గన్ను లాంటి కన్ను కొట్టి చంపమాకురో
బ్లాక్ బెల్ట్ పెట్టుకున్న Jackie Chan లాగా నాన్ చాక్ తిప్పమాకురో

||చరణం 1||
లేడికళ్ళ లేజరే నువ్వా....... పారడైజ్ ఫ్లేవరే నువ్వా.......
Oxyzen నింపుకున్న ఆడబాంబువా........ సాక్సోఫోన్ వంపువే నువ్వా
Volcano కి బెస్ట్ ఫ్రెండ్ వా.......... వెయ్యి వోల్ట్స్ High Currentవా......
వయసు మీద వాలుతున్న Tornedo నువ్వా...... Earth Quack థండరేనువ్వా
నీ రెండు కళ్ళు Radium డయల్సా...... నీ పెదవులు ప్లాటినం ఫ్లవర్సా
నువ్వు Hello అంటే రొమాన్సా...... నీ Silense ఐనా Violensఆ.......
హే.....Titanic Heroin Part2 నువ్వని నవ్వుతున్న మోనలిస మొత్తుకోదా
Playboy చూపులున్న సమురాయ్ నువ్వని సుమోలంత సలాం కొట్టరా ||jennifer Lopez||

||చరణం 2||
DTS రింగుటోన్ వా...... Heart షేపు మూనువే నువ్వా.....
అందమన్న సాఫ్ట్ వేరు CD-ROMవా...... కమ్మనైన Chloroformవా
రోమెయోకి క్లోనువే నువ్వా...... Rainbow కి ట్విన్నువే నువ్వా......
Dream Universityకి డీనువే నువ్వా....... నా Zodiac సైనువే నువ్వా
24 Carrot Vanila....... నువ్వు హాట్ హాట్ మెక్సికన్ Taquilla
Fully Loaded రైఫుల్లా........ నన్ను రైడ్ చేసావే రాంబోలా.....
మడొన్నాను బంతి చేసి బౌన్సరేసినట్టుగా పల్స్ రేటు పెంచినావే ఫ్రెంచ్ మోడలా
మారడోన లాగిపెట్టి గోల్ కొట్టినట్టుగా Flying Kiss పెట్టమాకురో ||jennifer Lopez||

SHARE

VIDEO