LYRIC

Mokkajonna totalo.. musirina sikatlalo..

manche kaada kalusuko…
maruvaku maamayya.. nuvvu maruvaku maruvaku maamayya!!
Mokkajonna totalo.. musirina sikatlalo..
manche kaada kalusuko…
maruvaku maamayya.. nuvvu maruvaku maruvaku maamayya!!
sukkalanni konda mida soku chesukune vela..
sallagaali totakanta sakkaligili pettu vela..
sukkalanni konda mida soku chesukune vela..
sallagaali totakanta sakkaligili pettu vela..
 poddu vaalinamtane saddu managanichiraa..
poddu vaalinamtane saddu managanicciraa..
vela daati vastinaa..vennakki tirigi potivaa..
tantaa mana iddariki tappadu maamayyaa..tappadu tappadu maamayyaa!!
Mokkajonna totalo.. musirina sikatlalo..
manche kaada kalusuko…
maruvaku maamayya.. nuvvu maruvaku maruvaku maamayya!!
monna retiri jaataralo kannu gitinapudu..
vanga tota malupu kaada kongu laaginapudu..
haa..o.hmm..
monna retiri jaataralo kannu gitinapudu..
vanga tota malupu kaada kongu laaginapudu..
kasiri tittinaanani.. visiri kottinaanani..
kasiri tittinaanani.. visiri kottinaanani..
nalugurilo sinnaboyi navvula paalaitivaa..
tantaa mana iddariki tappadu maamayyaa..tappadu tappadu maamayyaa!!
Mokkajonna totalo.. musirina sikatlalo..
manche kaada kalusuko…
maruvaku maamayya.. nuvvu maruvaku maruvaku maamayya!!
gaddiballa enaakatala gammattuga nakkiraa..
ura ceruvu rellu pakka vongi vongi nadiciraa..
gaddiballa enaakatala gammattuga nakkiraa..
ura ceruvu rellu pakka vongi vongi nadiciraa..
ayinavaalla kallabadaku.. allari paalavutaamu..
ayinavaalla kallabadaku.. allari paalavutaamu..
guttu bayata peditivaa..golagaani chestinaa..
tantaa mana iddarikI tappadu maamayyaa..
tappadu tappadu maamayyaa!!

Telugu Transliteration

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..
మంచె కాడ కలుసుకో..
మరువకు మామయ్య.. నువ్వు మరువకు మరువకు మామయ్య!!

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..
మంచె కాడ కలుసుకో..
మరువకు మామయ్య.. నువ్వు మరువకు మరువకు మామయ్య!!

చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ..
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ..

చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ..
చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ..

పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా..
పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా..
వేళ దాటి వస్తినా..వెన్నక్కి తిరిగి పోతివా..
తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా..తప్పదు తప్పదు మామయ్యా!!

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..
మంచె కాడ కలుసుకో..
మరువకు మామయ్య.. నువ్వు మరువకు మరువకు మామయ్య!!

మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు..
వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు..

హా..ఓ..హ్మ్మ్..
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు..
వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు..

కసిరి తిట్టినానని.. విసిరి కొట్టినానని..
కసిరి తిట్టినానని.. విసిరి కొట్టినానని..
నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా..

తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా..తప్పదు తప్పదు మామయ్యా!!

మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లలో..
మంచె కాడ కలుసుకో..
మరువకు మామయ్య.. నువ్వు మరువకు మరువకు మామయ్య!!

గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా..
ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా..

గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా..
ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా..

అయినవాళ్ళ కళ్ళబడకు.. అల్లరి పాలవుతాము..
అయినవాళ్ళ కళ్ళబడకు.. అల్లరి పాలవుతాము..
గుట్టు బయట పెడితివా..గోలగాని చేస్తినా..
తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా.. తప్పదు తప్పదు మామయ్యా!!

Added by

Latha Velpula

SHARE

Comments are off this post