LYRIC

Kannulu kalisedhokshanam
Pedavulu kalisedokshanam
Neetho ee nimisham kalakaalam

Reppala savvaadidhokshanam
Thiyyani kannirokshanam
Neetho ee nimisham chirakaalam

Idhe kshanam malli malli raavalile
Prathi kshanam nitho ilaa undaalile

Telusaa manasaa telusaa
Neeto vidi vadi vesina
Adugoka nimisham
Telusaa manasaa telusaa
Kshanamoka yugamai gadichanule

Telusaa manasaa telusaa
Neeto jatapadi nadichina
Prati oka nimisham
Telusaa manasaa telusaa
Aa kshanam lokam
Naa vasame

Nee chenta leni ea nimishamainaa
Nee jata nimishamantaa
Maduram panchalede

Kannirunainaa panniru chese
Nee odiloni kshaname
Naa gudi ayyene

Nee peruthoti naa perune
Penavesi kshanamu uppongele
Kaalanni sanna daaramlaa
Allukunnaayi kshanamu pule

Vayase mallinaa vellinaa
Thanuvuke yevvanam yevvanam
Poovanam ee kshanam…

Telusaa manasaa telusaa
Neetho vidi vadi vesina
Adugoka nimisham
Telusaa manasaa telusaa
Kshanamoka yugamai gadichanule

Telusaa manasaa telusaa
Neetho jatapadi nadichina
Prati oka nimisham
Telusaa manasaa telusaa
Aa kshanam lokam
Naa vasame

Ee theepi nimisham chedavvakundaa
Naa praananni panchi ne kaapaadukoonaa

Ee haayi nimisham maayavvakundaa
Naa hrudayamlo dhaachi ne bratikinchanaa

Ivi shanamulaa theepi kavitalaa
Ivi sekanulaa prema shakamulaa
Avi thelchaaleni vintaina matthulo
Niliche nireekshaname

Oopiri aaginaa saaginaa teliyade
Ee kshanam matthulo theekshane theerade

Telusaa manasaa telusaa
Neetho vidi vadi vesina
Adugoka nimisham
Telusaa manasaa telusaa
Kshanamoka yugamai gadichanule

Telusaa manasaa telusaa
Neetho jathapadi nadichina
Prathi oka nimisham
Telusaa manasaa telusaa
Aa kshanam lokam
Naa vasame

Kannulu kalisedhokshanam
Pedavulu kalisedokshanam
Neetho ee nimisham kalakaalam

Reppala savvaadidhokshanam
Tiyyani kannirokshanam
Neetho ee nimisham chirakaalam

Telugu Transliteration

కన్నులు కలిసేదోక్షనం
పెదవులు కలిసేదోక్షనం
నీతో ఈ నిమిషం కలకాలం

రెప్పల సవ్వాడిదోక్షనం
తియ్యని కన్నీరోక్షనం
నీతో ఈ నిమిషం చిరకాలం

ఇదే క్షనం మల్లి మల్లి రావలిలే
ప్రతి క్షనం నితొ ఇలా ఉండాలిలే

తెలుసా మనసా తెలుసా
నీతొ విడి వడి వేసిన
అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా
క్షనమొక యుగమై గడిచనులే

తెలుసా మనసా తెలుసా
నీతొ జతపడి నడిచిన
ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా
ఆ క్షనం లోకం
నా వసమే

నీ చెంత లేనీ ఏ నిమిషమైనా
నీ జత నిమిషమంతా
మదురం పంచలేదే

కన్నిరునైనా పన్నీరు చేసే
నీ ఒడిలోని క్షనమే
నా గుడి అయ్యెనే

నీ పేరుతోటి నా పేరునే
పెనవేసి క్షనము ఉప్పొంగెలే
కాలన్ని సన్న దారంలా
అల్లికున్నాయి క్షనము పూలే

వయసే మల్లినా వెల్లినా
తనువుకే యెవ్వనం యెవ్వనం
పూవనం ఈ క్షనం...

తెలుసా మనసా తెలుసా
నీతో విడి వడి వేసిన
అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా
క్షనమొక యుగమై గడిచనులే

తెలుసా మనసా తెలుసా
నీతొ జతపడి నడిచిన
ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా
ఆ క్షనం లోకం
నా వసమే

ఈ తీపి నిమిషం చేదవ్వకుండా
నా ప్రాణన్ని పంచి నే కాపాడుకూనా

ఈ హాయి నిమిషం మాయవ్వకుండా
నా హ్రుదయంలో దాచి నే బ్రతికించనా

ఇవి షనములా తీపి కవితలా
ఇవి సెకనులా ప్రేమ షకములా
అవి తెల్చాలేని వింతైన మత్తులో
నిలిచే నిరీక్షనమే

ఊపిరి ఆగినా సాగినా తెలియదే
ఈ క్షనం మత్తులో తీక్షనే తీరదే

తెలుసా మనసా తెలుసా
నీతో విడి వడి వేసిన
అడుగొక నిమిషం
తెలుసా మనసా తెలుసా
క్షనమొక యుగమై గడిచనులే

తెలుసా మనసా తెలుసా
నీతొ జతపడి నడిచిన
ప్రతి ఒక నిమిషం
తెలుసా మనసా తెలుసా
ఆ క్షనం లోకం
నా వసమే

కన్నులు కలిసేదోక్షనం
పెదవులు కలిసేదోక్షనం
నీతో ఈ నిమిషం కలకాలం

రెప్పల సవ్వాదిదోక్షనం
తియ్యని కన్నీరోక్షనం
నీతో ఈ నిమిషం చిరకాలం

ఇదే క్షనం మల్లి మల్లి రావలిలే
ప్రతి క్షనం నీతొ ఇలా ఉండాలిలే

SHARE

Comments are off this post