LYRIC

monalisa monalisa monalisa monalisa
na manasune chesavule nee banisa
nee premakai oogindile edavugisa

avatharinchindi bhoomi nee aduge moyaga
velugu nimpindi ningi nee viape choodaga
shirasu noopindi puvvu nee sigalo cheraga
urakalesindi gaali upriga maaraga
janmanettanule nee prema pondaga
danymayyanule nee choopu sokaga
jantaga cheraga marindile na dasha

moogipovalanundi madhigudilo nadhamai
merisi povlanundi pedavintlo navvunai
odigipovlanundi kougitlo kaalamai
nilichi povalundipaapitlo thilakamai
bigisi pothanule nee athmabandhamai
karigi polenule nee kanti bindhvai
nithyamu cheyaga nee gundelona basa

Comments

comments

Lyrics in Telugu

మోఒనాలిసా మోఒనాలిసా మోఒనాలిసా మోఒనాలిసా
నా మనసునె చేసవులె నీ బానిస
నీ ప్రేమకై ఊగిందిలె ఎదవూగిస

అవతరించింది భూమి నీ అడుగే మోయగ
వెలుగు నింపింది నింగి నీ వీపె చూడగ
సిరసు నూపింది పువ్వు నీ సిగలొ చేరగ
ఉరకలెసింది గాలి ఉప్రిగ మారగ
జన్మనెత్తానులె నీ ప్రేమ పొందగ
దన్య్మయ్యానులె నీ చూపు సోకగ
జంటగ చేరగ మారిందిలె న దష

మెరిసి పోవ్లనుంది పెదవింట్లొ నవ్వునై
మోగిపోవలనుంది మదిగుదిలొ నాదమై
ఒదిగిపోవ్లనుంది కౌగిత్లొ కాలమై
నిలిచి పోవలుందిపాపిట్లొ తిలకమై
బిగిసి పోతానులె నీ ఆత్మబందమై
కరిగి పోలెనులె నీ కంటి బిందువై
నిత్యము చేయనా నీ గుండెలొన బస

Added by

Kranthi Rekha

SHARE

Comments are off this post

    ADVERTISEMENT