LYRIC

Pallavi:

Nadireyi gadichene cheliyaa

Raadaayene saami naa saami

Raadaayene saami nedu //nadi//

Eduru tennulu choochi choochi

I cheliyaa vaanikai veci veci nedu  //nadi//

 

Charanam:1

Gaganaana nelaredu digajaaripoye

Sigaloni virulanni pasivaadipoye

Digulaayane ..//2// madi vagale migulaaye

Magaraayade vaadu manaleno nedu //nadi//

 

Charanam:2

Gadipaa padigaapu padiyumdalene

Gadiyekka yugamuna gadupaga //ene // gadapaa//

Edabaatuto  edabaatuto

Gamarisa risanisadapa gamarigama edabaatuto

Saa..ni..daa..saani sanidapama

Ni..daa..paa..nida nidapamaga

Maapamagamagama paadapa mapamasa

Daanida pada pada ninisani papadamapa

Edabaatuto i sadileni reyi

Kadaleni kannirai niluvagalene  //nadi//

 

Telugu Transliteration

పల్లవి:

నడిరేయి గడిచేనే చెలియా
రాడాయెనే సామి నా సామి
రాడాయెనే సామి నేడూ ||నడి||
ఎదురు తెన్నులు చూచి చూచి
ఈ చెలియా వానికై వేచి వేచి నేడు ||నడి||


చరణం:1

గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె !
దిగులాయనే ..(2) మది వగలే మిగులాయే
మగరాయడే వాడు మనలేనో నేడూ ||నడి||


చరణం:2

గడిపా పడిగాపు పడియుండలేనే
గడియెక్క యుగమున గడుపగ లేనే || గడపా||
ఎడబాటుతో _ ఎడబాటుతో
గమరిస రిసనిసదప గమరిగమ ఎడబాటుతో
సా..నీ..దా..సానీ సనిదపమ
నీ..దా..పా..నీద నిదపమగ
మాపమగమగమ పాదప మపమస
దానిద పద పద నినిసని పపదమప
ఎడబాటుతో ఈ సడిలేని రేయి
కడలేని కన్నీరై నిలువగలేనే ||నడి||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post