LYRIC

Pallavi:

Nigama nigamaanta varnita manohara roopa nagaraaja dharuda srinaaraayana
nigama nigamaanta varnita manohara roopa nagaraaja dharuda srinaaraayana
naaraayana srimannaaraayana naaraayana venkata naaraayana

 

Charanam:1

Deepinchu vairaagya divya saumkhyambhiya
nopaka kadaa nannu nodabarupuchu
paipai
paipaina samsaara bandhamula kattevu
naa paluku chellunaa naaraayana
paipaina samsaara bandhamula kattevu
naa paluku chellunaa naaraayana
nigama gamadani sagamagasani
//nigama//

 

Charanam:2

Neesa ga sagasagasagasaga danisagamagasagamaga sanidhasa neesaadha sagama gamaga madani dhanisa magasanidhamagasa
vividha nirbhandhamula
vividha nirbhandhamula vedala droyakanannu bhavasaagaramula dadabadajeturaa..
Divijendravandhya.sri tiruvenkadrisa
divijendhravandhya.sri tiruvenkadrisa navaneetachora sri naaraayana nigama sagamagasanidhamagani
nigama gasamagadhamanidhasa
//nigama//

Telugu Transliteration

పల్లవి:

ఆమె: ఊ...ఊ... నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీనారాయణా...
అతడు: గమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ..


చరణం:1

అతడు: దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంభీయ
లోకటగా నన్ను నొడబరుకుచు పై పై..
ఆమె: పై పైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా
ఇద్దరు: పై పైనే సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లున నారాయణా
అతడు: నిగమ...
ఆమె: గమదని సగమగసని
ఇద్దరు: నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...ఆ...ఆ..


చరణం:2

ఆమె: ని సా గాస గాస గాస గాసగా
గనిసగమగ సనిగస నీసాగా
సగమ గమద మదనీ దనిసా మగసానీద మగస
అతడు: వివిధ నిర్భంధముల
ఆమె: వివిధ నిర్భంధముల ఎడల గ్రోయకనన్ను
భవ సాగరముల దడ బడజేతురా..
అతడు: దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా... హరే..
ఆమె: హరే...
ఇద్దరు: హరే... దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశా
నవనీతచోర శ్రీ నారాయణా
అతడు: నిగమ
ఆమె: సగమగసని దమదని నిగమ
అతడు: గసమగ దమ నిద సని
ఇద్దరు: నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణా...
నారాయణా శ్రీమన్నారాయణా..
నారాయణా వేంకట నారాయణా...
ఆమె: తిరుమల నారాయణా...
అతడు: హరే...
ఆమె: కలియుగ నారాయణా... హరి హరి నారాయణా...
ఆదినారాయణా... లక్ష్మీ నారాయణా...
శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా... శ్రీమన్నారాయణా...
అతడు: హరే హరే..

SHARE

Comments are off this post