LYRIC

Pallavi:

Sasireka : Nikosame jivimcunadi
i virahamulo i nirasalo //nikosame//
vennela kuda cikati aina
manasuna veluge lekapoyina  //nikosame//

 

Charanam:1

Abimanyudu : virahamu kuda sukame kada
niratamu cimtana madhuramu kada
niratamu cimtana madhuramu kada //virahamu//
viyoga velala virise premala
viluvanu kanaleva
ni rupamune dhyanimcunadi
na hrudayamulo na manassulo “ni rupame”

 

 

Charanam:2

Sasireka : hrudayamu nito vedali poyina
mana premalane mari mari talaci
pranamu nilupukoni

 

charanam:3

abimanyudu : melukuvanaina kalalonaina
kolutunu ninne pranaya deviga
lokamulanni ekame ayina
idi nadanamega “ni rupame”

Telugu Transliteration

పల్లవి:

శశిరేఖ : నీకోసమే జీవించునది
ఈ విరహములో ఈ నిరాశలో "నీకోసమే"
వెన్నెల కూడా చీకటిఐనా
మనసున వెలుగే లేకపోయినా "నీకోసమే"


చరణం:1

అభిమన్యుడు : విరహము కూడా సుఖమే కాదా
నిరతము చింతన మధురము కాదా
నిరతము చింతన మధురము కాదా "విరహము"
వియోగ వేళల విరిసే ప్రేమల
విలువను కనలేవా
నీ రూపమునే ధ్యానించునది
నా హృదయములో నా మనస్సులో "నీ రూపమే"


చరణం:2

శశిరేఖ : హృదయము నీతో వెడలి పోయినా
మన ప్రేమలనే మరి మరి తలచి
ప్రాణము నిలుపుకొనీ


చరణం:3

అభిమన్యుడు : మెలుకువనైనా కలలోనైనా
కొలుతును నిన్నే ప్రణయ దేవిగా
లోకములన్నీ ఏకమె అయినా
ఇది నాదానమేగా "నీ రూపమే"

Added by

Latha Velpula

SHARE