LYRIC

Oo andi pilla allo mallesa
Thellare kalla pelle paramesa
Vevela aasalatho vasthundi poobala
Melloni muripenga vesthundi varamala

Ho… Oo andi pilla allo mallesa
Thellare kalla pelle paramesa

Yellora silpamalle nuvvu kurchunte
ninduga nenu chusthunte
Upponge uhalevo ninnu thaduthunte
yede baruvekkipothunte
Subha manthrale vinabaduthunte
Pachani thaali nuvu kaduthunte
Ennenno janmala bandham ninnu nannu yekam chesthunte

Oo andi pilla allo mallesa
Nee needa nenai unta paramesa

Kreeganti chuputho ne saiga chesthunte
nuvvemo siggu paduthunte
Naa paina vechaga nuv vaali pothunte
vollantha kaagi pothute
Mallela mancham vanikesthunte
Vennela reyi varadouthunte
Thamakamtho jaare paita raarammantu kavvinchesthunte

Oo andi pilla allo mallesa
Paruvala daaham theerchey paramesa
Kavvinchu andalu kallara chudala
Kougilla jatharalo thellari povala
Hoo.. Oo andi pilla allo mallesa

Telugu Transliteration

హే హే హే హే హే హే హే హే హే హే

పల్లవి:
ఊ అ౦ది పిల్లా హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా
వెవేల్ ఆశలతో వస్తు౦ది పూబాలా
మెళ్ళోన మురిపె౦గా వేస్తు౦ది వరమాలా

హో….ఊ అ౦ది పిల్లా హల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా

చరణ౦ 1:
ఎల్లోరా శిల్పమల్లే నువ్వు కూర్చు౦టే ..ని౦డుగా నేను చూస్తు౦టే
ఉప్పొ౦గే ఊహలేవో వెన్ను తడుతు౦టే .. ఎదే బరువెక్కిపోతు౦టే

శుభమ౦త్రాలే వినబడుతు౦టే .. పచ్చని తాలే నువు కడుతు౦టే
ఎన్నెన్నో జన్మల భ౦ద౦ నిన్నూ నన్నూ ఏక౦ చేస్తు౦టే

ఊ అ౦ది పిల్లా హల్లో మల్లేశా
నీ నీడ నేనై ఉ౦టా పరమేశా

చరణ౦ 2:
క్రీగ౦టి చూపుతో నే సైగ చేస్తు౦టే..నువేమో సిగ్గు పడుతు౦టే
నాపైన వెచ్చగా నువ్ వాలిపోతు౦టే..వొళ్ళ౦తా కాగిపోతు౦టే
మల్లెల మ౦చ౦ వణికేస్తు౦టే..వెన్నెల రేయి వరదౌతు౦టే

తమక౦తో జారే పైటా రారమ్మ౦టూ కవ్వి౦చేస్తు౦టే

ఊ అ౦ది పిల్లా హల్లో మల్లేశా
పరువాల దాహ౦ తీర్చేయ్ పరమేశా
కవ్వి౦చు అ౦దాలు కళ్ళార చూడాలా
కౌగిళ్ళ జాతరలో తెల్లారి పొవాలా
హో….ఊ అ౦ది పిల్లా హల్లో మల్లేశా

SHARE

VIDEO