LYRIC

Oopiraage Baadhante, Thelusukunna Ee Pute
Kaalam Aage Viilunte, Aagi Pone Ee Chotee..
Premakhe O Manasunte, Dhaanikhe O Maatunte
Nannila Thanu Choosthunte, Voorukone Ledhanthee..
Preme Neramaa, Preme Bhaaramaa
Edhalo Maunama Cheppamaa..
Andhe Andhamaa, Vidiponi Bhandhamaa
Nuvvo Narakamaa O Premaa A A A Aa..

Naaku Nenu Edhuravuthu
Thelchukoni Dhaaravuthu, Unnachote Untunnaa..
Ee Kontha Prema Chalantu
Inkontha Ekkuvanukuntu
Gunde Kotha Choosthunnaa..
Preme Premanu, Kadhilisthundhani
Anukoledu Na Mansaina..
Okate Aatanu, Votami Gelupugaa
Aadavendhuke O Premaa A A A Aa ..

Telugu Transliteration

ఊపిరాగే బాధంటే, తెలుసుకున్నా ఈ పూటే
కాలమాగే వీలుంటే, ఆగిపోనీ ఈ చోటే..
ప్రేమకే ఓ మనసుంటే, దానికే ఓ మాటుంటే
నన్నిలా తను చూస్తుంటే, వూరుకోనేలేదంతే..
ప్రేమే నేరమా.. ప్రేమే భారమా...
ఎదలో మౌనమా చెప్పమ్మా...
అందే అందమా....వీడిపోని బంధమా...
నువ్వో నరకమా...ఓ ప్రేమా...

నాకు నేను ఎదురవుతూ ...తేల్చుకోని దారవుతూ
ఉన్నచోటే ఉంటున్నా...
ఈ కొత్త ప్రేమ చాలంటూ.. ఇంకొంత ఎక్కువనుకుంటూ
గుండె కోత చూస్తున్నా..
ప్రేమే ప్రేమని కదిలిస్తుందని
అనుకోలేదు నా మనసైనా
ఒకటే ఆటను, ఓటమి గెలుపుగా
ఆడావెందుకే ఓ ప్రేమా .. .. ..

SHARE

VIDEO