LYRIC

Pallavi:

a: Orori devuda  Mogude Rada
i Pelliyogam Nakimkaleda
vayasu Baruvai Ila
nidara Rade Ela
i Cirakattu Na Omti Cuttu
bigimci Kattina Niluvadu Ela
okka Magavadu
edi Jatagadu
he…cey Pattesukora
he… Mudi Vesesi Pora
hey Ika Allesukora
hey Nannu Gillesi Pora
ho Ho Ho Ho…
a: Dimtaka….dimtaka …..dimtaka…..dimtaka.//2//
ho Ho Ho Ho…. Hohohoho

 
charanam:1

a; Kottaga…pilladu
catimg Lo Cepala Tagiladu
amerika Mogudani
murise Ne Pomgipoyanu Addina Poto Pampadu
kannula Muste Kallokocci Kirikiri Cesadu
a: Ho….taitaka Taitaka….
a: Kalalimka Apaka Mumde Kannula Mumduku Ceradu
emumdi Tiracuste Nalugu Adugulapottodu
a: Potti….potti…. Potti…. Potti….bale …bale…bale…bale

 
charanam:2

a: Siripuram Poradu
idujodi Annaru
em Kalaina Pesule
sumdaramgude Annaru
cepala Ceruvula Royyala Ceruvulu Nive Annaru
eks Portamtu Importamtu Cukkalu Cuparu
a: Taitaka ….taitaka….taitaka….taitaka…
a:emumdi Tira Custe Naku Mamala Unnadu
accamga A Niluvettu Tummamoddu A Bamdodu….
a: Bamda…. Bamda…. Bamda…. Bamda…//orori Devuda//

Telugu Transliteration

పల్లవి:

ఆ: ఓరోరి మొగుడే రాడా
ఈ పెళ్ళియోగం నాకింకలేదా
వయసు బరువై ఇలా
నిదర రాదే ఎలా
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు
ఏడి జతగాడు
హె...చెయ్ పట్టేసుకోరా
హె... ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా
హొ హొ హొ హొ...
అ: దింతక....దింతక .....దింతక.....దింతక.(౨)
హొ హొ హొ హొ.... హొహొహొహొ


చరణం: 1

అ; కొత్తగా...పిల్లడు
చాటింగ్ లో చేపలా తగిలాడు
అమెరికా మొగుడని
మురిసే నే పొంగిపోయాను అద్దిన ఫోటో పంపాడు
కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు
అ: హొ....తైతక తైతక....
ఆ: కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు
ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగులపొట్టోడు
అ: పొట్టి....పొట్టి.... పొట్టి.... పొట్టి....బలె ...బలె...బలె...బలె


చరణం: 2

ఆ: సిరిపురం పోరడు
ఈడుజోడీ అన్నారు
ఏం కళైన ఫేసులే
సుందరాంగుడే అన్నారు
చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు
ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు
అ: తైతక ....తైతక....తైతక....తైతక...
ఆ:ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు
అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు....
అ: బండ.... బండ.... బండ.... బండ.... //ఓరోరి దేవుడా//

Added by

Meghamala K

SHARE