LYRIC

Pacchani chettuu okati…
Vecchani chilakalu rendu…
Paatalu paadi jo kottaali jo jo

Pacchani chettuu okati…
Vecchani chilakalu rendu…
Paatalu paadi jo kottaali jo jo

Challani talapula tallee
Chakkani navvula tandree…
Kammani nomula panta nene sumaa…
Challani talapula tallee
Chakkani navvula tandree…
Kammani nomula panta nene sumaa…
Iddari buggala meeda…
Muddula mootalu kadite…
Impuga nidurura povaali jo jo jo…
Iddari buggala meeda…
Muddula mootalu kadite…
Impuga nidurura povaali jo jo jo…

Pacchani chettuu okati…
Vecchani chilakalu rendu…
Paatalu paadi jo kottaali jo jo

Chittee chilakaa palakaa
Chilakaa tallee kulakaa
Chilakaa raaju chetla chaatuna vetakaalee
Chittee chilakaa palakaa
Chilakaa tallee kulakaa
Chilakaa raaju chetla chaatuna vetakaalee
Challaga murise vela
Chaatuga masale vela
Ellaru kalakala laadaali jo jo jo…
Challaga murise vela
Chaatuga masale vela
Ellaru kalakala laadaali jo jo jo…

Pacchani chettuu okati…
Vecchani chilakalu rendu…
Paatalu paadi jo kottaali jo jo
Paatalu paadi jo kottaali jo jo
Paatalu paadi jo kottaali jo jo

Telugu Transliteration

పచ్చని చెట్టూ ఒకటి...
వెచ్చని చిలకలు రెండూ...
పాటలు పాడి జో కొట్టాలి జో జో

పచ్చని చెట్టూ ఒకటి...
వెచ్చని చిలకలు రెండూ...
పాటలు పాడి జో కొట్టాలి జో జో

చల్లని తలపుల తల్లీ
చక్కని నవ్వుల తండ్రీ...
కమ్మని నోముల పంట నేనే సుమా...
చల్లని తలపుల తల్లీ
చక్కని నవ్వుల తండ్రీ...
కమ్మని నోముల పంట నేనే సుమా...
ఇద్దరి బుగ్గల మీద...
ముద్దుల మూటలు కడితే...
ఇంపుగ నిదురుర పోవాలి జో జో జో...
ఇద్దరి బుగ్గల మీద...
ముద్దుల మూటలు కడితే...
ఇంపుగ నిదురుర పోవాలి జో జో జో...

పచ్చని చెట్టూ ఒకటి...
వెచ్చని చిలకలు రెండూ...
పాటలు పాడి జో కొట్టాలి జో జో

చిట్టీ చిలకా పలకా
చిలకా తల్లీ కులకా
చిలకా రాజు చెట్ల చాటున వెతకాలీ
చిట్టీ చిలకా పలకా
చిలకా తల్లీ కులకా
చిలకా రాజు చెట్ల చాటున వెతకాలీ
చల్లగ మురిసే వేళ
చాటుగ మసలే వేళ
ఎల్లరు కళకళ లాడాలి జో జో జో...
చల్లగ మురిసే వేళ
చాటుగ మసలే వేళ
ఎల్లరు కళకళ లాడాలి జో జో జో...

పచ్చని చెట్టూ ఒకటి...
వెచ్చని చిలకలు రెండూ...
పాటలు పాడి జో కొట్టాలి జో జో
పాటలు పాడి జో కొట్టాలి జో జో
పాటలు పాడి జో కొట్టాలి జో జో

SHARE

Comments are off this post