LYRIC

Pallavi:

Hey surya vamsa tejamunna sundarangudu
Punnami chandrudu
Ma rajaina mamulodu manalantodu
Machaleni manasunnodu
Janam koraku dharmam koraku
Janmetthina mahanubhavudu
Vaade sri ramudu

Hey ramulodu vachi naduro
Dani tasadiya siva dhanusu etthinaduro
Nari patti laginaduro
Dani tasadiya ningi keku petti naduro
Pela pela pelu mantu aakasalu kulinattu
Bala bala balumantu dikulanni pelinattu
Vila vilamanu villu virichi janaka raju alludayaro

Rama rama rama rama rama rama rama rama
Ramadandulaga andarokka tavudama..//2//

 

Charanam:1

Hey rajyamante lekkaleduro
Dani tasadiya adavu baata pattinaduro
Hey puvvulanti sakkanoduro
Dani tasadiya soukyamantha pakkanettaro
Hey bale bale manchigunna
Bathukunantha panam petti
Alu malupula gathukulunna
Mulla daripatti tana kathane
Pusaguchi manaku neethi nerpinaduro

Rama rama rama rama rama rama rama rama
Ramadandulaga andarokka tavudama..//2//
Rama rama rama rama rama rama rama rama..//2//

 
Charanam:2

Hey rama sakkanodu ma rama sandrudanta
Aadakallu taki kandipotadanta
Andagallake goppa andagadanta
Ningi neelamai evariki chethikandanta

Hey jeevudalle puttinaduro
Dani tasadiya devudalle ediginaduro
Hey neladari nadichinaduro
Dani tasadiya poola pujalandinadoro
Hey padapadamani vanthenesi penukadali datinadu
Padipadi talalu unavadini patithata tesinadu
Chedu talapuki chavudeba tapadantu chepinaduro

Rama rama rama rama rama rama rama rama

Ramadandulaga andarokka tavudama..//2//

Telugu Transliteration

పల్లవి:

సూర్యవంశ తేజమున్న
సుందరాంగుడు పున్నమీసెంద్రుడు
మారాజైనా మామూలోడు మనలాంటోడు
మచ్చలేని మనసున్నోడు జనం కొరకు దరమం కొరకు
జనమమెత్తిన మహానుభావుడు... వాడే సీరాముడు

రాములోడు వచ్చినాడురో దీన్ తస్సదియ్య
శివధనస్సు ఎత్తినాడురో
నారి పట్టి లాగినాడురో దీన్ తస్సదియ్య
నింగికెక్కు పెట్టినాడురో
ఫెళ ఫెళ ఫెళ ఫెళ్లుమంటు ఆకసాలు కూలినట్టు
భళ భళ భళ భళ్లుమంటు దిక్కులన్ని పేలినట్టు
విల విలమను విల్లువిరిచి జనకరాజు అల్లుడాయెరో
మరామ రామ రామ రామ రామ రామ రామ
రామదండులాగ అందరొక్కటౌదామా రామరామ


చరణం:1

రాజ్యమంటె లెక్కలేదురో దీన్ తస్సదియ్య
అడవిబాట పట్టినాడురో
పువ్వులాంటి సక్కనోడురో దీన్ తస్సదియ్య
సౌక్యమంత పక్కనెట్టెరో
బలె బలె బలె మంచిగున్న బతుకునంత పణంపెట్టి
పలు మలుపులు గతుకులున్న ముళ్ల రాళ్ల దారిపట్టి
తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడురో
రామరామ


చరణం:2

రామసక్కనోడు మా రామసెంద్రుడంట
ఆడకళ్ల చూపు తాకి కందిపోతడంట
అందగాళ్లకే గొప్ప అందగాడట
నింగి నీలమై ఎవరికీ చేతికందడంటా
జీవుడల్లే పుట్టినాడురో దీన్ తస్సదియ్య
దేవుడల్లె ఎదిగినాడురో
నేలబారు నడిచినాడురో దీన్ తస్సదియ్య
పూల పూజలందినాడురో
పద పదమని వంతెనేసి పెనుకడలిని దాటినాడు
పది పది తలలున్న వాణ్ని పట్టి తాటదీసినాడు
చెడు తలుపుకు చావుదెబ్బ తప్పదంటు చెప్పినాడురో రామరామ

SHARE

Comments are off this post