LYRIC

Romace lo rhythms kala kalipina little hearts tadaka…

Telisenu ganaka ooo…ooooo..ooo…ooo…agenu pasi chilaka…ashalu kaasta mudiraka…valapulu tagadanika….

Eduki vedi tagilaka… tappadika churaka..

Edu….. is an equation….you and me kalistey sensationnn…

Daily classulney petti…ladies first rankullo petti..baries gundello koddi gusa gusa leyy…

Kanney kalallo kochi kotta korkelni repi kontey paatalu enno nerpinchavaaa…

Teenage lo girls lo ne sweetness telusukoni lifey parama wastu kannaa…

Stonage campuss lo ne ni love secretu telusukunna..vade greatestuu lover chinaa..

Riga riga riga riga riii…

Riga riga riga riga rii…

Romace lo rhythms kala kalipina little hearts tadaka…

Telisenu ganaka ooo…ooooo..ooo…ooo…agenu pasi chilaka…

Romace lo rhythms kala kalipina little hearts tadaka…

Telisenu ganaka ooo…ooooo..ooo…ooo…agenu pasi chilaka…ashalu kaasta mudiraka…valapulu tagadanika….

Eduki vedi tagilaka… tappadika churaka..

Edu….. is an equation….you and me kalistey sensationnn…

Uhhh uhh uhhh…hoh hohh…heyy hiii….heyyyy…yeahhhh…..

Telugu Transliteration

రొమాన్సులో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్స్ తడాక
తెలిసెను గనక ఓ ఓ ఓ ఆగదె పసి చిలక
ఆసలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చిలక

A + b it is an equation
You and me కలిస్తే సెన్సేషన్

డైలీ క్లాసుల్ని ఎగ్గొట్టి లేడీస్ బస్ స్టాండ్లో వేచే క్రేజీ స్టూడెంట్స్ గుండె గుస గుసలే
కన్నె కళ్ళల్లోకొచ్చి కొత్త కోర్కెల్ని రేపి కొంటె పాటలేన్నెన్నో నేర్పించవా
టీనేజ్ సొగసు లోని స్వీట్ నెస్ తెలుసుకో నీ లైఫే పరమ వేస్ట్ కన్నా
కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్ తెలుసుకున్న వాడే గ్రేటెస్ట్ లవర్ చిన్నా
రీగ రీగ రిగ రీగ రీ
రీగ రీగ రిగ రీగ రీ

రొమాన్సులో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్స్ తడాక
తెలిసెను గనక ఓ ఓ ఓ ఆగదె పసి చిలక

ప్రాణాల కన్నా ప్రియురాలే మిన్న అనుకున్న ప్రియుడే స్వర్గం
తొలి చూపుతోనే మగవాని మనసు అలరించు లలనదే భాగ్యం
లేటెస్ట్ లవ్ సూత్రం బట్టి బట్టి క్యాంటీన్లో అడుగెట్టి చూపించు టాలెంట్ శక్తి
డార్లింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి కుర్బాని కిస్సు ఆడించేయ్ వెన్ను తట్టి

రీగ రీగ రిగ రీగ రీ
స్టార్ట్ చెయ్యి నువ్వు లవ్ స్టొరీ

రొమాన్సులో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్స్ తడాక
తెలిసెను గనక ఓ ఓ ఓ ఆగదె పసి చిలక
ఆసలు కాస్త ముదిరాక వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక తప్పదిక చిలక

A + b it is an equation
You and me కలిస్తే సెన్సేషన్

SHARE

VIDEO