LYRIC

Pallavi:

Srikarulu devatalu srirastulanaga,
cinnari sasireka vardillamma
vardhillu ma talli vardhillavamma
cinnari sasireka vardhillavamma
sakala saubagyavati revatidevi
talli ayi dayalella velliviriyaganu
adugake varamulidu balaramadevule
janakulai korina varamu liyaganu
vardhillu ma talli vardhillavamma

Cinnari sasireka vardhillavamma

 

Charanam:1

Srikalala vilasillu rukminidevi
pinatalliyai ninnu garamu saya “srikalala”

Akila mahimalu kalugu krushnaparamatmule
pinatamdriyai sakala rakshanalu saya
vardhillu matalli vardhillavamma

cinnari sasireka vardhillavamma

 

Charanam:2

Gana viramatayagu sri subadradevi
menattayai ninnu muddu sayaganu “gana”
pamdava yuvaraju baludabimanyude
vardhilluma talli vardhillavamma

Cinnari sasireka vardhillavamma

 

Telugu Transliteration

పల్లవి:

శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా, చిన్నారి శశిరేఖ వర్దిల్లమ్మా వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా

సకల సౌభాగ్యవతి రేవతీదేవి
తల్లిఅయి దయలెల్ల వెల్లివిరియగను
అడుగకే వరములిడు బలరామదేవులే
జనకులై కోరిన వరము లీయగను
వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లవమ్మా - చిన్నరి శశిరేఖ వర్ధిల్లవమ్మా


చరణం:1

శ్రీకళల విలసిల్లు రుక్మిణీదేవి
పినతల్లియై నిన్ను గారాము శాయ "శ్రీకళల"
అఖిల మహిమలు కలుగు కృష్ణపరమాత్ములే
పినతండ్రియై సకల రక్షణలు శాయ
వర్ధిల్లు మాతల్లి వర్ధిల్లవమ్మా - చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా


చరణం:2

ఘన వీరమాతయగు శ్రీ సుభద్రాదేవి
మేనత్తయై నిన్ను ముద్దు శాయగను "ఘన"
పామ్డవ యువరాజు బాలుడభిమన్యుడే
వర్ధిల్లుమా తల్లి వర్ధిల్లవమ్మా - చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా

Added by

Latha Velpula

SHARE