LYRIC

Thiyathiyani kalalanu kanadame telusu kammani premalo
manasantha nuvvani cheppadm telusu premane mattulo
ennalaina nenundi pogalanu nee kougillalo
nenevarannadi ne marichipogalanu choosthunikallalo
.
chala challani manchuku ardhame kaadu prema chaluvemito
nunuvechani mantalu eragavenaadu prema segalemito
vachiraani kanneellake telusu prema lothemitlo
muddeleni adharaalake telusu eedu badhemito

muripemtho sarasam teerchamantondi prayamivelalo
thamakamtho dooram tenchamantondi teepi cherasaalalo
virahamtho karigipothondi aavirai gaalilo
kalisunte kaalam nilichipothundi prema sankellalo

Comments

comments

Lyrics in Telugu

తియతియని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలొ
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనె మత్తులో
ఎన్నాల్లైనా నేనుండి పోగలను నీ కౌగిల్లలొ
నేనెవరన్నది నే మరిచిపొగలను చూస్తూనికల్లలొ
.
చల చల్లని మంచుకు అర్దమే కాదు ప్రేమ చలువేమిటొ
నునువెచని మంటలు ఎరగవెనాడు ప్రేమ సెగలేమిటొ
వచీరాని కన్నీల్లకె తెలుసు ప్రేమ లోతేమితొ
ముద్దేలేని అదరాలకె తెలుసు ఈడు బాదేమిటొ

తియతియని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలొ
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనె మత్తులో

మురిపెంతొ సరసం తీర్చమంటోంది ప్రాయమివెలలొ
తమకంతొ దూరం తెంచమంటోంది తీపి చెరసాలలొ
విరహంతొ పరువం కరిగిపోతొంది ఆవిరై గాలిలొ
కలిసుంటె కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెల్లలొ

తియతియని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలొ
మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనె మత్తులో

Added by

Kranthi Rekha

SHARE

Comments are off this post

    ADVERTISEMENT