LYRIC

Vennela vennela mellaga raave…puuvula teenele teeve..
Vennela vennela mellaga raave…puuvula teenele teeve..

Kdali odilo nadulu vodigi..nidurapoye velaa
kanula paina kalale vaali..solipoye velaa..
vennela vennela..mellaga raave..puuvula tenele teeve..

Aasa yennadu veduvadaa..
adagaraadani teliyadaa..
naa praanam..cheliya neevele..
viragaboosina vennelaa..vadili veyyake nannilaa..
raaraadaa..yeda neede kaada..
niduraniche jabili..niduraleka..neeve paadinava..(vennela)

Manchu teralo alisipoyi..madhura sandhya toolene..
pudami odilo kalalukantuu..paapayi nunidurapo..
malle andam maguvakeruka..
manasu baadha teliyada..
gunde nindaa uusule..nee yedutanunte mouname..
joolapaata paadina..nenu niduraleka paadinaa..(vennela)

Telugu Transliteration

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే.. పూవుల తేనెల తీవే..
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే.. పూవుల తేనెల తీవే..



కడలి ఒడిలో నదులు ఒదిగి..నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి..సోలిపోయే వేళా..
వెన్నెలా వెన్నెలా..మెల్లగా రావే..పూవుల తేనెలే తీవే..

ఆశ ఎన్నడు విడువదా..
అడగరాదని తెలియదా..
నా ప్రాణం..చెలియా నీవేలే..
విరగబూసిన వెన్నెలా..వదిలి వెయ్యకే నన్నిలా..
రారాదా..ఎద నీదే కాదా..
నిదురనిచ్చే జాబిలి..నిదురలేక..నీవే పాడినావ..(వెన్నెలా)

మంచు తెరలో అలిసిపోయి..మధుర సంధ్య తూలేనే..
పుడమి ఒడిలో కలలుకంటూ..పాపాయి నునిదురపో..
మల్లె అందం మగువకెరుక..
మనసు బాధ తెలియడ..
గుండె నిండా ఊసులే..నీ ఎదుటనుంటే మౌనమే..
జోలపాట పాడినా..నేను నిదురలేక పాడినా..(వెన్నెలా)


Added by

Latha Velpula

SHARE