LYRIC

Pallavi:

Gatotkacudu : Vivahabojanambu vimtaina vamtakambu
viyyalavari vimdu ohohho nake mumdu
ahahhahahha hahha //3//
aurara garelella ayyare burelella
ohhore ariselella ivella nake cella //vivaha//
balire laddulamdu vah peniponilimdu
bale jilebi mumdu ivella nake vimdu //vivaha//
majure appadalu pulihora dappalalu
vahvare payasalu ivella nake calu //vivaha//

 

 

Telugu Transliteration

పల్లవి:

ఘటోత్కచుడు : వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హహహ్హ హహ్హ //3//
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల //వివాహ//
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు //వివాహ//
మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు
వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు //వివాహ//

Added by

Latha Velpula

SHARE