LYRIC

Nikkar nundi jeans loki maarinaa
cycle nundi bike loki maarinaa
convent nundi collge ki maarinaa
notebook nundi facebook ki maarinaa
Era pilupu nundi babai pilupu dhaaka
callling marinaa…..
Friend anna maatalo spelling marunaa?
Feeling marunaaa…?

Trendu Maarina Friendu Maarade
End Kani Bond Peru Friendship ye
Trendu Maarina Friendu Maarade
Gundelona Sound Peru Friendship ye

Pulla Ice Nundi Cream Stone Ki Marina
Renditilo Challadanam Friendship ye
Landline Nundi Smartphone Ki Marina
Matallo Chilipidanam Friendship ye
Touring Talkies Nundi I Max Ki Marina
Pakka Pakka Seat Peru Friendship ye
Panchukunna Popcorn Friendship ye

Trendu Maarina Friendu Maarade
End Kani Bond Peru Friendship ye
Trendu Maarina Friendu Maarade
Gundelona Sound Peru Friendship ye

Pencil Nundi Pendrive Ki Marina
Nerchukunna Subject Friendship ye
Frooti La Nundi Beer Loki Marina
Pondutunna Kick Peru Friendhip ye
Muttikaaya Nundi Gatti Punch Loki Maarina
Noppi Leni Teepidanam Frienship ye
Anni Orchukune Amma Gunam Friendship ye

Trendu Maarina Friendu Maarade
End Kani Bond Peru Friendship ye
Trendu Maarina Friendu Maarade
Gundelona Sound Peru Friendship ye

 

Telugu Transliteration

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా
సైకిల్ల్ నుండి బైక్ లోకి మారినా
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా
నొట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా
ఏరా పిలుపు నుండి బాబై పిలుపు దాక
కాల్ల్లింగ్ మారినా.....
ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా?
ఫీలింగ్ మారునా...?

ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ

పుల్ల ఐస్ నుండి క్రీం స్టొన్ కి మారిన
రెండిట్లొ చల్లదనం ఫ్రెండ్షిప్ ఏ
లాండ్లైన్ నుండి స్మార్ట్ ఫొన్ కి మారిన
మాటల్లొ చిలిపిదనం ఫ్రెండ్షిప్ ఏ
టూరింగ్ టాకిస్ నుండి ఐ మాక్స్ కి మారిన
పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్ ఏ
పంచుకున్న పొప్కార్న్ ఫ్రెండ్షిప్ ఏ

ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ

పెన్సిల్ నుండి పెన్.డ్రైవ్ కి మారినా
నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఏ
ఫ్రూటీల నుండి బీర్ లోకి మారినా
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ ఏ
ముట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారిన
నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ ఏ
అన్ని ఓర్చుకునే అమ్మ గునం ఫ్రెండ్షిప్ ఏ

ట్రెండు మారిన ఫ్రెండు మారడే
ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ
ట్రెండు మారిన ఫ్రెండు మారడే
గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ఏ


SHARE

Comments are off this post