LYRIC

Egiripove etukainaa…O entalesi dooramainaa
O vetiki ninnu cheralena…naa manasuleni nenunnanaa
Nidarapaatu kalanainaa…O ulikipaatu sekanainaa
Ninnu veedi undagalanaa…naa oopirundi nee valanaa

Endunakante premantaa…nuv unna chote ne untaa
Kadile nee nidato alaa inkoka needanai ishtamga venta vastaa
Pagale nee prema kotalo varnaala vennelai veyyellu nindi potaa
O ho ho…egase kadale nenu naalo alave nuvvu
Yepudoo vidigaa polemantaa
O ho ho…merise merupe nenu naalu melike nuvvu
Eppudu kalisi melise undamantaa

Hey egiripove etukainaa…O entalesi dooramainaa
O vetiki ninnu cheralena…naa manasuleni nenunnanaa

Enda maavilo ainaa…O neeti jaada temenaa
Idigaa ententa taaginaa dahaalu teerani vyamohamena premaa
Yadalo ententa daachinaa E konta nindani inkonchamaina premaa
O ho ho…eppudu chigurai niliche edo rutuvai nilichi
Ninnu nannu penavesindi premaa
O ho ho…nijamu niduraa chedire kathalaa
Ninnu nannu kalipe varamaindanta premaa

Hey egiripove etukainaa…O entalesi dooramainaa
O vetiki ninnu cheralena…naa manasuleni nenunnanaa

Telugu Transliteration

ఎగిరిపోవె ఎటుకైనా...ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేన...నా మనసులేని నేనున్ననా
నిదరపాటు కలనైనా...ఓ ఉలికిపాటు సెకనైనా
నిన్ను వీడి ఉండగలనా...నా ఊపిరుంది నీ వలనా

ఎందునకంటె ప్రేమంటా...నువ్ ఉన్న చోటె నే ఉంటా
కదిలే నీ నిడతో అలా ఇంకొక నీడనై ఇష్టంగ వెంట వస్తా
పగలే నీ ప్రేమ కోటలో వర్నాల వెన్నెలై వెయ్యెల్లు నిండి పోతా
ఓ హో హో...ఎగసే కడలే నేను నాలో అలవే నువ్వు
యెపుడూ విడిగా పోలేమంటా
ఓ హొ హొ...మెరిసే మెరుపే నేను నాలూ మెలికే నువ్వు
ఎప్పుడు కలిసి మెలిసే ఉండమంటా

హేయ్ ఎగిరిపోవె ఎటుకైనా...ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేన...నా మనసులేని నేనున్ననా

ఏండ మావిలో ఐనా...ఓ నీటి జాడ తేమేనా
ఇదిగా ఎంతెంత తాగినా దహాలు తీరని వ్యమోహమేన ప్రేమా
యదలో ఎంతెంత దాచినా ఏ కొంత నిండని ఇంకొంచమైన ప్రేమా
ఓ హో హో...ఎప్పుడు చిగురై నిలిచే ఏడొ రుతువై నిలిచి
నిన్ను నన్ను పెనవేసింది ప్రేమా
ఓ హొ హో...నిజము నిదురా చెదిరె కథలా
నిన్ను నన్ను కలిపే వరమైందంట ప్రేమా

హేయ్ ఎగిరిపోవె ఎటుకైనా...ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేన...నా మనసులేని నేనున్ననా

SHARE

Comments are off this post