LYRIC

nenna leni kanti chopu levo
nannu chanputunnay evalane
nenaa leni chinni navvulevo
nannu taakutunnay evelane
a nimisham lo chusano appude mrichanu nanne
aa choopulo nathote palukutunna velamtalenno
o devatha lanti andam taragadigadilo
patam chebutu samayam gadipestunde
taane unte ee jeevitamanta
o roju laaga karigipoda ha ha ha haha haha haha

//ninna lEni kanTi chUpulEvO //

// ninna lEni chinni navvulEvO //

Telugu Transliteration

నిన్న లేని కంటి చూపులేవో

నన్ను చంపుతున్నాయ్ ఇవాలనే

నిన్న లేని చిన్న నవ్వులేవో

నన్ను తాకుతున్నాయ్ ఈవేలనే

ఏ నిమిషంలొ చూసానొ అప్పుడే మరిచాను నన్నే

ఆ చూపులో నాతోటే పలుకుతున్న వేల మాటలెన్నో

ఓ దేవతలాంటి అందం తరగదిగదిలో

పాటం చెబుతూ సమయం గడిపేస్తుందే

తానే ఉంటే ఈ జీవితమంత

ఓ రోజులాగ కరిగిపోదా హ హ హ హహ హహ హ

//నిన్న లేని కంటి చూపులేవో //

// నిన్న లేని చిన్ని నవ్వులేవో //

Added by

Latha Velpula

SHARE