LYRIC

pallavi

Baba…baba….

baba…        ko:sinima Sinima

Baba…        ko: Atera

Baba…        ko:sinima Sinima

a:baba…

a: Tippu  tippu   Tippu    tippu    tippu  sumdari

mamcimata  ceppanive   Tippu   Sumdari  //2//

jivitame                              ko:sinima Sinima

a: Mude Mudu                          ko:gamtalu Le

a : Mude Mudu                         Ko: Gamtalu  amte

a: : Mude Mudu                        ko: Prayale

a: Sisuvu Prayam Okati

paducu Prayam Remdu

musali Prayam Mudu Vinara

ko:mududasalu  mugiya Munupe

mullokalu Gelavara a: //tippu  tippu//

 

charanam:1

a: Pillala Tellani Manasu

adi Daivam Velise Manasu

punnami Camdruni Egiri Patti

bamtuladeti Vayasu

balampemci Bayamu Tumci

bavitanemci  edagara

talli Nidai Medulu  peddapulivai Kadulu

buddhi Erigi Masalu…..

tippu  tippu   Tippu   Tippu   Tippu   Tippu  oke //baba Sinima//

 

charanam:2

a: Allari Cese Vayasu

adi Yavvananike  sogasu

cettu Saitam Cirakatti

taki Cuse Manasu

udyogalu Kori  ravu

kori Nuvve Taralipo

nuvvu Kore Prema

prema Kadoy Rama

premakardham Ceppana

ko: Svaccamaina Prema Amte Korivaccu  premaro

a: //tippu  tippu//

 

charanam:3

a: Vruddhula Vamgina  vayasu

adi Siddhini Pomde Vayasu

nemmadi Kore Vayasu

kutumba Baram Maracipoyi

korke Vidici Bratakavoy

maunamamde  nilaci

dhyanamamta Taraci

vidhiki Talane Vamci

ko: Velugutunna  yuvataranni

vennutatti Nilicipo           //tippu  tippu//

 

Telugu Transliteration

పల్లవి:

అ: బాబా...బాబా....
అ:బాబా... కో:సినిమా సినిమా
అ: బాబా... కో: ఆటేరా
అ: బాబా... కో:సినిమా సినిమా
అ:బాబా...
అ: టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి (2)
జీవితమె కో:సినిమా సినిమా
అ: మూడే మూడు కో:గంటలు లే
అ : మూడే మూడు కో: గంటలు అంటే
అ: : మూడే మూడు కో: ప్రాయాలే
అ: శిశువు ప్రాయం ఒకటి
పడుచు ప్రాయం రెండు
ముసలి ప్రాయం మూడు వినరా
కో:మూడుదశలు ముగియ మునుపే
ముల్లోకాలు గెలవరా||టిప్పు టిప్పు||


చరణం:1

అ: పిల్లల తెల్లని మనసు అ:
అది దైవం వెలిసే మనసు
పున్నమి చంద్రుని ఎగిరి పట్టి
బంతులాడేటి వయసు
బలంపెంచి భయము తుంచి
భవితనెంచి ఎదగరా
తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు
బుద్ధి ఎరిగి మసలూ.....
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు ఓకే ||బాబా సినిమా||


చరణం:2

అ: అల్లరి చేసే వయసు
అది యవ్వనానికే సొగసు
చెట్టు సైతం చీరకట్టి
తాకి చూసే మనసు
ఉద్యోగాలు కోరి రావు
కోరి నువ్వే తరలిపో
నువ్వు కోరే ప్రేమ
ప్రేమ కాదోయ్ రామ
ప్రేమకర్ధం చెప్పనా
కో: స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో అ: ||టిప్పు టిప్పు||


చరణం:3

అ: వృద్ధుల వంగిన వయసు
అది సిద్ధిని పొందే వయసు
నెమ్మది కోరే వయసు
కుటుంబ భారం మరచిపోయి
కోర్కె విడిచి బ్రతకవోయ్
మౌనమందే నిలచి
ధ్యానమంతా తరచి
విధికి తలనే వంచి
కో: వెలుగుతున్న యువతరాన్ని
వెన్నుతట్టి నిలిచిప అ: ||టిప్పు టిప్పు||

Added by

Latha Velpula

SHARE