LYRIC

Pallavi:

Chilakamma chitikeyyanaga nuvu raagale padalanta
ika sagali melalanta ne sardale regalanta
O chinnoda pandiri veyraa o roja puv male teraa
Ne chinadani medalo veyra nadireyanthaa sandadi cheyraa
Aha takkari gade ee bullode nanu kattivese monagade lede//chilakamma//

 

Charanam:1

Cheeku chintha ledu chindulese vuru pata aata idi yendanta
Vuriloni varu okkatinaru neku naku varasenanta
Pandaga nede mana vurike ashalu repe kalalurene
Vadanidanta ee veduke…
Andarikinka vyadha teerene ee puta kaneeraa aata paata
Bullemma navvindanta mani muthyale ralenanta
Are mavayya regadanta na manasanthaa dochadanta
Nee mate naku o vendi kota
Nuv nadenanta nethone vuntaa

 

Charanam:2

Vedukina vela vennelamma laga deepam neevi velagalanta
Aha cheekatantha poye patta pagalaye yela deepam ika manakanta
Jathiki need manchi kalame nammakamunte vachi teerene
Vuriki neeve melu korithe korikalanni repe teerene
Are anandam ne sontham anthe kaadaa
Chittemma nanne chudu jatha cherammaa natho patu
Muripala pandaga puta mana muchatle sagalanta…

Bangaru paruvam palike ee vela
Gusagusalu paduchu kalale vaguli parene
Mahadanandam chilipi kadhalanni muripinchenu, maripinchenu
Aadamariche… mugamanasule vennelani kuripinchenee
Mugamanasule vennelani kuripinchenee…….. //chilakamma//

Telugu Transliteration

పల్లవి:

చిలకమ్మా చిటికెయ్యంగ నువ్వు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్రా ఓ రోజా పువ్ మాలే తేరా
నీ చినదాని మేడలో వేయరా నడిరేయంతా సందడి చేయరా
అహ టక్కరి గాడే ఈ బుల్లోడే నను కట్టివేసే మొనగాడే లేడే


చరణం:1

చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆటా ఇది ఎందంట
ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంట
పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే…
అందరికింక వ్యధ తీరేనే ఈ పుట కానీరా ఆట పాట
బుల్లెమ్మ నవ్విందంట మణి ముత్యాలే రాలేనంట
అరె మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువ్ నాదేనంట నేతోనే ఉంటా


చరణం:2

వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా దీపం నీవై వెలగాలంట
అహ చీకటంత పోయే పట్ట పగలాయే ఏల దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరెనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా
చిట్టెమ్మ నన్నే చూడు జత చేరమ్మా నాతో పాటు
మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట…

బంగారు పరువం పలికే ఈ వేళ
గుసగుసలు పడుచు కలలే వాగులై పారేనే
మహదానందం చిలిపి కధలన్నీ మురిపించెను, మరిపించెను
ఆదమరిచే… మూగమనసులే వెన్నెలని కురిపించేనే
ముగామనసులే వెన్నెలని కురిపించేనే…….. (చిలకమ్మా)

SHARE