LYRIC

Raavoyi maa country ki arey ranzuga

Life unnadi bombadu life unnadi

Tinaniki brown sugar mandunnadi nalla mandunnadi

Nuvu taganiki sarkaaru sarunnadi

Kanyalanu anubhavinche kanshunnada.

Joge kanyalanu andinche gudulunnayi

Matam addam  pettukoni maadesamlo mastuga dhandhalu manamenno cheyyachunura

Cheyyachunura boledu cheyyachunura

Anduke

Raavoyi maa country ki arey ranzuga

Life unnadi bombadu life unnadi
Reyy paandu
Desanne  dochukovala  assaunnada

Aa arshad meheta neeku addupadadura

Dochukundi foreign lo dasukovala

Ma scamula assamulanta sayapadtaru

Nu kontanante

Nu kontanante

Nu kontanante

Desani ammi pedtaru

Ammi pedtaru mottankammipedtaru
Anduke

Raavoyi maa country ki arey ranzuga

Life unnadi bombadu life unnadi

Telugu Transliteration

"రావోయి మా కంట్రీకి అరె రంజుగా లైఫున్నది బొ౦బడు లైఫున్నది లైఫున్నది బొ౦బడు లైఫున్నది "

తిననీకి బ్రౌను షుగరు మందున్ననది న్లలమందున్ననది, నువు తాగనీకి సర్కారు సారున్నది ||2||

కన్నెలను అనుభవి౦చె కా౦క్శున్నదా జోగె కన్నెలను అందించే గుడులున్నాయి

మతం అడ్డు పెట్టుకోని మాదేశంలో మస్తుగ ద౦దాలెన్నో చెయ్యొచ్చురా

చెయ్యొచ్చురా బోలెడు చెయ్యొచ్చురా అందుకే || రావోయి మా కంట్రీకి ||



దేశాన్నే దోచుకోవాలనే ఆశున్నదా ఆ అర్శాదు మెహత నీకు అడ్డు పడడురా

దోచుకు౦ది ఫారిన్ లో దాచుకోవాలా మా స్కాముల ఆసాముల౦త సాయపడతరు

నువు కొ౦టన౦టే.. నువు కొ౦టన౦టే.. దేశాన్నే అమ్మి పెడతరూ

అమ్మిపెడతరు మొత్త౦ గమ్మిపెడతరూ.. అమ్మిపెడతరు మొత్త౦ గమ్మిపె డతరూ


అ౦దుకే|| రావోయి మా కంట్రీకి ||

SHARE

VIDEO